కొయ్యూరులో గాలి వర్షం

79చూసినవారు
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లో పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం గాలి తో కూడిన వర్షం కురిసింది. బానుడి ప్రతాపంతో అల్లాడి పోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. మండలకేంద్రంతో పాటు దొడ్డవరం, చింతలపూడి, రాజేంద్రపాలేం, పలు గ్రామాల్లో ఈ వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్