నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, బైక్ రైండింగ్స్ చేయవద్దని కోటవురట్ల ఎసై రమేష్ హెచ్చరించారు. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. అశ్లీల డాన్సులు వద్దని, డాబాలు 12 గంటల వరకు మూసి వేయాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు.