కిముడుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

81చూసినవారు
కిముడుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ సచివాలయ పరిధిలో.. స్థానిక సర్పంచ్ అధ్యక్షత బుధవారం గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కె. శోభారాణి మాట్లాడుతూ.. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. అనంతరం కంపోస్ట్ షెడ్డును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్