పరవాడ: నిరాశ కలిగించిన రాష్ట్ర బడ్జెట్

72చూసినవారు
పరవాడ: నిరాశ కలిగించిన రాష్ట్ర బడ్జెట్
ఆర్థిక మంత్రి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. పరవాడలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు సుగర్ ఫ్యాక్టరీల రక్షణకు సంబంధించి బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. అలాగే పరవాడ మండలం తాడి, మూల స్వయంభువరం గ్రామాల తరలింపు అంశాన్ని బడ్జెట్లో పేర్కొనలేదన్నారు.

సంబంధిత పోస్ట్