పెందుర్తి: మరోసారి అలా సంబోధిస్తే చెప్పులతో కొట్టిస్తా

66చూసినవారు
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మరోసారి దత్తపుత్రుడు అని సంబోధిస్తే చెప్పులతో కొట్టించాల్సి వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య హెచ్చరించారు. గురువారం పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ చట్టాలు బలంగా ఉంటే జగన్ ఎప్పుడో జైల్లో ఉండేవారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే పిచ్చాసుపత్రి లేకపోతే జైల్లో ఉండాలన్నారు. ప్రజాక్షేత్రంలో తిరగడానికి జగన్ అర్హుడు కాదన్నారు.

సంబంధిత పోస్ట్