అడ్డతీగల: కొవ్వొత్తులతో పోలీసుల ర్యాలీ

67చూసినవారు
అడ్డతీగల మండల కేంద్రం అడ్డతీగలలో పోలీసుల సంస్మరణ వారోత్సవాలో భాగంగా సీతపల్లి కూడలిలో గురువారం సాయంత్రం పోలీసులు, స్థానిక యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ నరసింహామూర్తి మాట్లాడుతూ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు సేవలు ప్రజలు ఎన్నటికీ మరచిపోరని అన్నారు. ఎస్సై వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్