మహిళలకు బంగారు రూపులు పంపిణీ

78చూసినవారు
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట హైస్కూల్ గ్రౌండ్లో బుధవారం విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. దేవీపట్నం మండలంలో వివిధ గ్రామాల నుంచి సుమారు బంగారు వరలక్ష్మి కానుక 1500 మంది స్త్రీలు తమ పేర్లు నమోదు చేసుకోగా ఇందుకూరు పేట హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన లక్కీ డ్రాలో 35మంది విజేతలగా నిలిచారు.

సంబంధిత పోస్ట్