రాష్ట్రంలో తొలిసారిగా అరుదైన ఆర్థోపెడిక్ సర్జరీ

67చూసినవారు
విశాఖ అపోలో హాస్పిటల్స్‌లో అరుదైన ఆర్థోపెడిక్ సర్జరీ నిర్వహించారు. అపోలో హెచ్‌ఓడీ డాక్టర్‌ అబ్దు్‌ల్‌ ఖాన్‌ రీజెనెటెన్ ఇంప్లాంట్‌తో రోటేటర్ కఫ్ రిపేర్ సర్జరీ నిర్వహించారు. 30 ఏళ్ల రోగికి భుజంలో నొప్పి, బలహీనతతో తీవ్ర ఇబ‍్బంది పడుతున్నాడు. రీజెనెటెన్ ఇంప్లాంట్‌ని చొప్పించి సర్జరీ చేశామని డాక్టర్‌ ఖాన్‌ గురువారం మీడియా సమావేశంలో వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్