విశాఖ కేజీహెచ్ లో భోజన వసతి కౌంటర్

69చూసినవారు
విశాఖ కేజీహెచ్ లో భోజన వసతి కౌంటర్
విశాఖ కేజీహెచ్ లో హరే కృష్ణ మూవ్ మెంట్ టచ్ స్టోన్ చారిటీస్ వారి సౌజన్యంతో నూతన భోజనం సౌకర్యం కౌంటర్ ను దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీ కృష్ణన్ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. రోగుల సౌకర్యార్థం హరే కృష్ణ మూమెంట్ వారు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు. కేజీహెచ్ లో నూతన భవనాలతో పాటు మరిన్ని సేవలు అందించుటకు స్థానిక శాసనసభ్యులుగా కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్