విశాఖ: అదిరిన దాండియా

53చూసినవారు
విశాఖలోని శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి సీతమ్మదారులోని ఆక్సిజన్ టవర్స్ లో దసరా ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. దాండియా నృత్యాలతో మహిళలు అలరించారు. ఆక్సిజన్ టవర్స్ లో విభిన్న వర్గాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా వినూత్నంగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్