ఆగస్టు 21న విశాఖ బీచ్ రోడ్డులో జరగనున్న మెగా స్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు స్పాన్సర్షిప్ చేస్తూ పోస్టర్‌ను గురువారం ఉపకార్ ట్రస్ట్ అధినేత , తెలుగు దేశం నాయకులు కంచర్ల అచ్యుత రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ మెగా స్టార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎల్లజీ పాల్గొన్నారు. బీచ్ రోడ్డులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు 21న నుంచే ప్రారంభం కానున్నాయి.