ఉపాధి క‌ల్పిస్తామ‌ని చెప్పి.. ఉద్యోగాలు తీసేస్తున్నారు

70చూసినవారు
ఉపాధి క‌ల్పిస్తామ‌ని చెప్పి.. ఉద్యోగాలు తీసేస్తున్నారు
మద్యం పాలసీ విధానం వలన15 వేల మంది ఉపాధి కోల్పోనున్నారని , ఇప్పటికే 2. 60 ల‌క్ష‌ల మంది వాలంటరీలు నిరుద్యోగులయ్యారని ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెంగువ అచ్యుతరావు, ప్రధాన కార్యదర్శి వై. రాంబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గురువారం విశాఖ‌లో వీరు మాట్లాడుతూ కూటమ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి. ఉన్న ఉద్యోగాలు పీకేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సంబంధిత పోస్ట్