దుర్గా దేవికి శ్రావణ మాసం పూజలు

76చూసినవారు
దుర్గా దేవికి శ్రావణ మాసం పూజలు
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి 35వ వార్డ్ పూర్ణా మార్కెట్ వద్ద వెలసిన శ్రీ శ్రీ దర్గాలమ్మ అమ్మవారికి శ్రావణ మాసం శుక్రవారం వరలక్షి దేవి వ్రత సందర్భంగా 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విల్లూరి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు నిండుగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానన్నారు.

సంబంధిత పోస్ట్