బొత్సకు అభినందనలు

62చూసినవారు
బొత్సకు అభినందనలు
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి శుక్రవారం అభినందనలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం బొత్సను మర్యాదపూర్వకంగా కలిశారు. బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్