విశాఖ: హత్య కేసులో నిందితులు అరెస్ట్

68చూసినవారు
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ఇటీవల జరిగిన ఓ హచ్ కేసులో నిందితుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆస్తికోసం వాసిని హత్య చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల మధ్య గొడవ చిలికి చిలికి పచ్చిక దారితీసింది. ఈ నేపథ్యంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సిఐ విద్యాసాగర్ సోమవారం మీడియాకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్