బంతి వికెట్లను తాకినా నాటౌట్.. ఎందుకో తెలుసా?

77చూసినవారు
బిగ్ క్రికెట్ లీగ్ టీ20లో బంతి వికెట్లను తాకి క్లీన్ బౌల్డ్ అయినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. MP టైగర్స్ బౌలర్ పవన్ నేగీ వేసిన బంతికి UP బ్రిజ్‌స్టార్స్ బ్యాటర్ చిరాగ్ గాంధీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ బెయిల్స్ కింద పడలేదు. MP ఆటగాళ్లు సంబరాలకు సిద్ధం కాగా.. అంపైర్ నాటౌట్ చెప్పడంతో షాకయ్యారు. ICC రూల్స్ ప్రకారం బెయిల్స్ కిందపడితేనే క్లీన్ బౌల్డ్ అయినట్లు. ఈ ఆసక్తికర సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్