ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్న కార్యకర్త!

78చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్న కార్యకర్త!
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఓ టీడీపీ అభిమాని కాలి నడకన తిరుపతికి వెళుతున్నాడు. చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అయితే కుప్పం నుంచి కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకున్నాడట. తన కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు ప్రయాణమయ్యాడు. చేతిలో సైకిల్ గుర్తు కలిగిన జెండాతో కుప్పం నుంచి కాలినడకన తిరుపతికి బయలుదేరాడు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాగా అది వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్