అతిగా విటమిన్ మాత్రలు.. సమస్యలకు ఆహ్వానమే

59చూసినవారు
అతిగా విటమిన్ మాత్రలు.. సమస్యలకు ఆహ్వానమే
విటమిన్ ఇ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం, రక్తస్త్రావం, హెమరేజిక్ స్ట్రోక్‌కు దారితీయవచ్చు. విటమిన్ డి సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే విషపూరితంగా మారుతాయి. విటమిన్ డి టాబ్లెట్స్ బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, సక్రమంగా గుండె కొట్టుకోవడం, రక్తంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది. విటమిన్ సి ఇతర పోషకాల కంటే తక్కువ విషపూరితం. అతిగా తీసుకోవడం వల్ల విరోచనాలు, వాంతులు, మైగ్రేన్లు వంటి సమస్యలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్