పడుకునే ముందు ఇవి తింటే!

74చూసినవారు
పడుకునే ముందు ఇవి తింటే!
నిద్రపోయే ముందు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే ముందు గసగసాల పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. పాలకూర నిద్రకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిస్తా, కివీ పండ్లు, డార్క్ చాక్లెట్, వాల్నట్స్, తృణధాన్యాలు తింటే నిద్రకు సహకరిస్తాయని అంటున్నారు. అయితే ఏది తిన్నా నిద్రకు ముందుగానే తినాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్