గాంధిజీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే కలెక్టర్

83చూసినవారు
గాంధిజీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే కలెక్టర్
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం అనకాపల్లిలో ఎన్టీర్ బెల్లం మార్కెట్ యార్డులో జరిగిన వేడుకలలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ న్ జాయింట్ కలెక్టర్ తో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్