అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

57చూసినవారు
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
భీమిలిలో అంగన్వాడీ కేంద్రాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ బుధవారం సందర్శించారు. పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఆహారాన్ని తినిపించారు. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార కిట్స్ అందజేశారు. అంగన్వాడి లబ్ధిదారులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్