చోడవరంలో దివ్యాంగుల సమావేశం

68చూసినవారు
చోడవరంలో దివ్యాంగుల సమావేశం
చోడవరం మండల వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దుగ్గిరాల రవి కుమార్ అధ్యక్షతన బుధవారం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర బాబు ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా అచ్చుతాపురం మండల వికలాంగుల సంక్షేమ సంఘం పి ఎస్ టి పట్నాయక్ అతిదులుగా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు, లయన్స్ సర్వీస్ ప్రెసిడెంట్ ముక్కా రమేష్, ఆర్క్ ప్రసాద్ హాజరై ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్