గుంటూరు రైల్వేస్టేషన్ లో గుర్తు తెలియని మృత దేహాన్ని గుంటూరు రైల్వే పోలీసులు శుక్రవారం ఉదయం గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని మృతుని వంటిపై నిండు బులుగు రంగు చొక్కా, లైట్ బ్లూ ఫాంట్ ధరించి వున్నాడు. ఎస్ ఐ వేంకటాద్రి పరిశీలించి మృత దేహాన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.