కే.కోటపాడు: మద్యం షాపులను రోడ్లు పక్కన పెట్టకండి

60చూసినవారు
కే.కోటపాడు: మద్యం షాపులను రోడ్లు పక్కన పెట్టకండి
కె. కోటపాడు మద్యం షాపులను రోడ్ల పక్కన ఏర్పాటు చేయకుండా ఊరుకు దూరంగా పెట్టాలని అదిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకర్లతో అయన మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో పాత మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్సైజ్ అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్