పాఠశాలకు అత్యవసర వసతి కల్పించిన ఎంపీ

57చూసినవారు
పాఠశాలకు అత్యవసర వసతి కల్పించిన ఎంపీ
మాడుగుల మండలం చింతలూరు పంచాయతీ సిహెచ్ గదబూరు పాఠశాలలో విద్యార్థులు సౌకర్యార్థం ఎంపీ సీఎం రమేష్ ఆదేశాల మేరకు శనివారం అత్యవసరంగా తాత్కాలిక షెడ్ నిర్మాణానికి చేపట్టారు. ఎంపీ సహాయకుడు విజయ్ శుక్రవారం శిధిలావస్థలో ఉన్న పాఠశాలను పరిశీలించి విద్యార్థులు గుడిలో చదువుకోవడం చూసి 24 గంటలు గడవకముందే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక షెడ్ నిర్మాణం పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్