ఫిబ్రవరి 27న మాడుగుల మోదమ్మ తీర్థం

77చూసినవారు
ఫిబ్రవరి 27న మాడుగుల మోదమ్మ తీర్థం
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఈ ప్రాంత ఇలవేల్పు శ్రీ మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవము ఫిబ్రవరి 27వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజు శనివారం తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తేదీ ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. కాబట్టి ప్రజలు భక్తులు తీర్థ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్