వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురు చేరికలు

55చూసినవారు
మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం జైతవరం కు చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ మేరకు శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇందుల భాగంగా పార్టీలో చేరిన వారికి అప్పలరాజుపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీ లోకి రామానాయుడు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్