గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీపై ఫిర్యాదులు

62చూసినవారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీపై ఫిర్యాదులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వారి బాధితులు ఎమ్మెల్యే యార్లగడ్డ ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదులు ఇచ్చారు. చెరువుల్లో మట్టి తవ్వకాల్లో అవినీతికి పాల్పడ్డారని, ఎస్సీల భూముల్ని దౌర్జన్యం చేసి లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరు నకిలీ పత్రాలతో మా భూముల్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :