షుగర్ పేషెంట్స్ పాలకూర తినవచ్చా?

85చూసినవారు
షుగర్ పేషెంట్స్ పాలకూర తినవచ్చా?
షుగర్ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే డయాబెటీస్ ఉన్నవారు పాల కూర తినవచ్చా అనే సందేహం ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో పాలకూర చక్కగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. పాల కూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగు పరుస్తుంది. పాలకూరలో ఉండే ఫైబర్‌తో షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్