నేడు రేబాకలో మినీ జాబ్ మేళా

50చూసినవారు
నేడు రేబాకలో మినీ జాబ్ మేళా
రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ ఆధ్యర్యంలో రెబాకలో బుధవారంజాబ్ మేళా నిర్వహించనున్నారు. రెబాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ జాబ్ మేళా జరుగుతుందని రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి టి చాముండేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు 10 వ తరగతి నుండి డిగ్రీ కలిగి, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్