ఏరియా ఆసుపత్రిని సందర్శించిన స్పీకర్

64చూసినవారు
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న సేవల వివరాలను‌రోగులను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. హాస్పిటల్ లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్