పెరుగుతున్న తాండవ జలాశయం నీటిమట్టం

51చూసినవారు
పెరుగుతున్న తాండవ జలాశయం నీటిమట్టం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ నీటిమట్టం పెరుగుతుంది. కాకినాడ అనకాపల్లి జిల్లా రైతులకు సాగునీరు అందించే రిజర్వాయర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ఆదివారం నాటికి 366. 90 అడుగులకు చేరుకుందని తాండవ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. డెడ్ స్టోరేజ్ కు పడిపోయిన నీటిమట్టం పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్