ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకకు ఏర్పాట్లు సిద్ధం

74చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకకు ఏర్పాట్లు సిద్ధం
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంరేపు గురువారం పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు విచ్చేయచున్న సందర్భంగా బుధవారం దార్లపూడిలో హెలిప్యాడ్ దగ్గర పనులు పరిశీలించిన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్, పెదిరెడ్డి చిట్టిబాబు, నాయకులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్