కోటవురట్లలో అలరించిన నృత్యాలు

83చూసినవారు
కోటవురట్లలో అలరించిన నృత్యాలు
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా.. కోటవురట్ల సీతారామరాజు నగర్ లో బాలవినాయక యూత్ ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం నృత్యాలను నిర్వహించారు. నర్సీపట్నం నృత్య బృందం సాంప్రదాయ వస్త్రాలు ధరించి భక్తి పాటలకు నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా.. చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్