అనకాపల్లి కలెక్టరేట్ లో హోమ్ మినిస్టర్ అనిత సమీక్ష సమావేశం

82చూసినవారు
అనకాపల్లి కలెక్టరేట్ లో  హోమ్ మినిస్టర్ అనిత సమీక్ష సమావేశం
అనకాపల్లి కలెక్టరేట్ లో హోం మంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వయించారు. ఈ నెల 11వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణ, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ, అధికారులు ఈ సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్