ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు

72చూసినవారు
ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ వినాయక దేవాలయాల్లో ఒకటైన నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టలో వినాయక చవితి ఉత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆలయంలో అర్చకులు ముందుగా వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. జనసేన పాయకరావుపేట నియోజకవర్గం ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి వినాయకుడిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్