డ్వాక్రా సభ్యులకు రుణాలు పంపిణీ

68చూసినవారు
పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు మంజూరు చేసిన రూ. 1, 04, 40, 000 రుణాలను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్