మట్టి వినాయక విగ్రహాలను పూజించండి

53చూసినవారు
మట్టి వినాయక విగ్రహాలను పూజించండి
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ ప్రజలకు పిలుపునిచ్చింది ఈ మేరకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. జర్నలిస్టులతో పాటు వివిధ వర్గాల ప్రజలకు విగ్రహాలను అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్