ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు తగదు

51చూసినవారు
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు తగదని జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా కార్యదర్శి మోటూరు శ్రీవాణి అన్నారు.అచ్యుతాపురంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పత్రికలు, ప్రతిపక్ష నాయకులతో కలిసి ఈ విధంగా ఎమ్మెల్యే పై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్