నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: సీఐ వెంకటేశ్వర్లు

72చూసినవారు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: సీఐ వెంకటేశ్వర్లు
గుత్తి పోలీస్ స్టేషన్ లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సీఐ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వినాయక పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అల్లర్లకు, గొడవలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసుల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :