రాధాస్వామి ఆశీసులు తీసుకున్న అమిలినేని సురేంద్రబాబు

68చూసినవారు
రాధాస్వామి ఆశీసులు తీసుకున్న అమిలినేని సురేంద్రబాబు
కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామంలోని రాధాస్వామి ఆశ్రమాన్ని బుధవారం కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సందర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. వారి బావమరిది రాజగోపాల్, తనయుడు యశ్వంత్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోరెపల్లి చౌలం మల్లికార్జున, టీడీపీ నాయకులు, గ్రామస్థులు స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్