ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

64చూసినవారు
ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం ఆర్డిటి వైద్య సిబ్బంది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ఆర్డిటి ఆసుపత్రి నుంచి ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఈనెల 1వ తేది నుంచి 7వ తేది వరకు ప్రపంచ తల్లి వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. వారు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం అన్నారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఆర్డిటి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్