కళ్యాణదుర్గం: ముస్తాబైన గోళ్ల గ్రామం

66చూసినవారు
కల్యాణదుర్గం గోళ్ల గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను పురస్కరించుకొని అందంగా ముస్తాబు చేశారు. గోళ్ల గ్రామంలో శనివారం వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో వాల్మీకి సంఘం నాయకులు, సభ్యులు, వాల్మీకి సోదరులు గ్రామాన్ని రకరకాల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. గ్రామం మొత్తం మెరిసిపోతోంది.

సంబంధిత పోస్ట్