గురుపౌర్ణమి సందర్భంగా అన్వరానందబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు

62చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ అన్వరానంద బాబా దేవాలయంలో ఆదివారం ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. స్వామికి ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తాదులు భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్