ముత్యాలమ్మ పల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే పరిటాల సునీత

76చూసినవారు
ముత్యాలమ్మ పల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి మండలం ముత్యాలమ్మ పల్లిలో బుధవారం సాయంత్రం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటించారు. గ్రామ టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు గురించి చర్చించారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిస్కారం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో అందరూ సమన్వయంతో పని చేసి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్