రాయదుర్గం నియోజకవర్గంలోని ఎర్రంపల్లి గ్రామంలో మల్లికార్జున (40) గురువారం పాము కాటుకు గురయ్యాడు. మల్లికార్జున ఉదయం తోట వద్దకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తుండగా పాము కాటుకు గురైనట్లు తండ్రి నాగన్న తెలిపారు. పాము కాటుకు గురైన మల్లికార్జునకు అస్వస్థత కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.