విశ్వహిందూ మహాగణపతి ఉత్సవాలు జరుపుకొనుటకు అవకాశం ఇవ్వండి

64చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో గత ఎడాది మొట్టమొదటిసారిగా విశ్వ హిందూ మహాగణపతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని నిశ్చయించారు. అందులో భాగంగానే వినాయక ఉత్సవ సమితి అధ్యక్షులు దేవరెడ్లపల్లి రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం జూనియర్, హై స్కూల్ కళాశాల హెచ్ఎం లకు వేడుకలు జరుపుకొనుటకు పర్మిషన్ ఇవ్వమని కోరడం జరిగింది. దీంతో వారు ఉత్సవ వేడుకలు జరుపుకొనుటకు సమ్మతించారు

సంబంధిత పోస్ట్