రిజర్వాయర్ కు 1, 098 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

76చూసినవారు
రిజర్వాయర్ కు 1, 098 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ కు బుధవారం కృష్ణాజలాల ఇన్ ఫ్లో 1098 క్యూసెక్కులు వస్తు న్నట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు. ఔట్ ఫేజ్-2కు 947 క్యూసెక్కులు, మరువ నుంచి 111 క్యూసెక్కులు వెళుతోందని వారు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్