ఎమ్మెల్యే కాలవను సన్మానించిన ఆల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు

81చూసినవారు
ఎమ్మెల్యే కాలవను సన్మానించిన ఆల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు
రాయదుర్గం శాసనసభ్యులుగా అఖండ విజయం అందుకున్న కాల్వ శ్రీనివాసులను ఆల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. బుధవారం ఎమ్మెల్యే కాలువ నివాసం వద్దకు చేరుకొని బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి ఆల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు అఖండ విజయం అందించిన రాయదుర్గం ప్రజలకి ఎమ్మెల్యే కాలవ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్