సూర్య సేవా సమితి చలివేంద్రంలో వేలాది మందికి మజ్జిగ పంపిణీ

1543చూసినవారు
సూర్య సేవా సమితి చలివేంద్రంలో వేలాది మందికి మజ్జిగ పంపిణీ
రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ నందు సూర్య సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో గురువారం వేలాది మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 13 ఏళ్లుగా సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చలివేంద్రంలో ప్రతి సోమవారం, గురువారం మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు సభ్యులు తాయి శేఖర్, షబ్బీర్, మల్లికార్జున తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్